Janasena: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Jani master: జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన జనసేన.. దూరంగా ఉండాలంటూ కీలక ప్రకటన!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జనసేన అధిష్టానం షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
Translate this News: