Earth Quake: కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. బ్రిటీష్ కొలంబియాలోని అతిపెద్ద నగరమైన వాంకోవర్కు ఉత్తరాన 1,720 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైడా గ్వాయి అనే ద్వీప సమూహంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జీఎస్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Earth Quake: తీవ్ర భూకంపం…6.5 తీవ్రతగా నమోదు!
కెనడా తీర ప్రాంతంలోని బ్రిటీష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది.రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది
Translate this News: