Bigg Boss Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. అప్పుడే మొదటి వారం పూర్తయి రెండవ వారం కూడా వచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిందంటే ఎలిమినేషన్ డే కూడా వచ్చినట్లే. ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నిఖిల్, పృథ్వీ రాజ్, సీత, విష్ణుప్రియ, నైనికా, నాగ మణికంఠ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ ఎనిమిది మందిలో రెండో వారం బిగ్ బాస్ కు గుడ్ బాయ్ చెప్పేది ఎవరా? అని ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 8 Telugu: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..! ఎలిమినేట్ అయ్యేది అతనే?
బిగ్ బాస్ సీజన్ 8లో రెండవ వారం వచ్చేసింది. ఇక ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Translate this News: