Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది. ముందు నుంచి కూడా ఈ షోకి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: కౌన్ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న!
కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్ రన్ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Translate this News: