Actress Rakul Preet Singh : ‘నెపోటిజం’.. ఈ పదం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే దీని గురించి చాలామంది నటీనటులు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ఇండస్ట్రీకి వచ్చిన నటీ, నటులు నెపోటీజాన్ని ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా మన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నెపోటిజం బాధితురాలేనట.
పూర్తిగా చదవండి..Actress Rakul Preet Singh : ఆ కారణంతో ఎన్నో ఛాన్సులు కోల్పోయా : రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో తాను కూడా నెపోటిజాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. 'చిత్రపరిశ్రమలో నెపోటిజం ఉంది. ఇదీ జరుగుతూనే ఉంటుందనేది కూడా వాస్తవం. ఈ కారణంతో నేను కొన్ని సినిమా ఛాన్సులను కోల్పోయానని అన్నారు.
Translate this News: