Vijay Thalapathy: తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ మాజీ నాయకుడు గాంధీ నేపథ్యంలో సాగిన ఈ మూవీ తొలిరోజు నుంచే భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. ఈ మూవీలో తండ్రి కొడుకులుగా విజయ్ డ్యూయల్ రోల్ ఆకట్టుకుంది.
పూర్తిగా చదవండి..Vijay Thalapathy: విజయ్ ఫ్యాన్స్ గెట్ రెడీ … #దళపతి 69 అనౌన్స్మెంట్ వీడియో!
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
Translate this News: