Hyderabad : హైదరాబాద్ దుండిగల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్లో నుంచి జారిపడి ఓ చిన్నారి మృతి చెందింది. దుండిగల్ మల్లంపేట్లోని ఓక్లా స్కూల్లో చిన్నారి మహన్విత ఫస్ట్ క్లాస్ చదువుతోంది. స్కూల్ కు వ్యాన్ లో వస్తుండగా.. ప్రమాదవశాత్తు వ్యాన్లో నుంచి జారిపడింది.
పూర్తిగా చదవండి..హైదరాబాద్ లో విషాదం.. స్కూల్ వ్యాన్లో నుంచి జారిపడి చిన్నారి మృతి
హైదరాబాద్ దుండిగల్లో విషాదం చోటు చేసుకుంది. దుండిగల్ మల్లంపేట్లోని ఓక్లా స్కూల్లో చిన్నారి మహన్విత ఫస్ట్ క్లాస్ చదువుతోంది. స్కూల్ కు వ్యాన్ లో వస్తుండగా.. ప్రమాదవశాత్తు వ్యాన్లో నుంచి జారిపడింది. దీంతో ఆ చిన్నారి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే మృతి చెందింది.
Translate this News: