Canada Crime: కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. పుట్టిన రోజునే హైదరాబాద్ మీర్ పేట్‌కు చెందిన ప్రణీత్ చనిపోవడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. బర్త్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి కెనడాలోని టొరంటోకి ఔటింగ్ వెళ్లిన ప్రణీత్.. క్లియర్ లేక్‌లో స్విమ్మింగ్ కోసం దిగి ఈత రాక గల్లంతు అయ్యాడు. దీంతో ప్రణీత్ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఒక రోజు గడిచిన తర్వాత ప్రణీత్ మృతదేహం లభ్యమైంది.
పూర్తిగా చదవండి..Canada Crime: పుట్టిన రోజే చావు.. కెనడాలో తెలుగు విద్యార్థి దుర్మరణం!
కెనడాలో హైదరాబాద్ విద్యార్థి ప్రణీత్ ప్రమాదవశాత్తు క్లియర్ లేక్‌లో గల్లంతై చనిపోయాడు. బర్త్ డే రోజు వేడుకలకోసం ఫ్రెండ్స్‌తో కలిసి టొరంటో వెళ్లిన ప్రణీత్ స్విమ్మింగ్ చేసే క్రమంలో నీటిలో కొట్టుకుపోయాడు. మృతదేహాన్ని త్వరగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Translate this News: