Thalapathy vijay: నేను ఇక సినిమాలు చేయను.. 2017 మేలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాట ఇది. ఫుల్ టైమ్ పొలిటిషన్‌గా జనాల మధ్యే ఉంటానంటూ ఆ నాడు చెప్పిన పవన్ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. 2024 ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీ సాధించింది. ఇప్పటికి సినిమాలను విడలేదు పవన్. అయినా రాజకీయంగానూ సక్సెస్.. అటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తానింక సినిమాలు చేయనని చెబుతున్నారు. ఇటివలీ రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ తన 69వ సినిమానే చివరిదంటున్నారు.
పూర్తిగా చదవండి..Actor Vijay: విజయ్ మాటమీద నిలబడతాడా! పవన్‌లా యూటర్న్ తీసుకుంటాడా?
రాజకీయ పార్టీ పెట్టిన తమిళ నటుడు విజయ్ తానింక సినిమాలు చేయనని చెబుతున్నారు. 69వ సినిమానే చివరిదని ప్రకటించారు. జనసేన అధినేత పవన్ ఇలాగే చెప్పి మాట తప్పారు. మరి విజయ్ మాటమీద నిలబడతారా? ఎంజీఆర్, జయలలిత, కురుణానిధి వారసత్వాన్ని కొనసాగిస్తారా?
Translate this News: