Mumbai Actress: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పై వేటు పడింది. అప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుపై అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేసినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Mumbai Actress: సినీ నటి కేసులో ఆ అధికారుల పై చర్యలు!
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పై వేటు పడింది. అప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు
Translate this News: