Kaushik Vs Arikepudi: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ముదిరాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి భారీ ర్యాలీగా వచ్చిన అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డిపై టమాటలు, కొడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదుపులోకి తెచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. ‘రా.. బే రా.. చూసుకుందాం. రేపు నీ ఇంటికొస్తా’ అంటై అరికెపూడికి సవాల్ విసురుతూ తొడకొట్టారు. అయితే ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన అరికెపూడి.. కౌశిక్‌రెడ్డి తీరు వల్లే బీఆర్ఎస్ ఓటమిపాలైందంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్‌రెడ్డి తీరు సరిగా లేదు. ఆ నా లం… కొ..కు కోవర్టుగా వ్యవహరించాడు. కౌశిక్‌రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా పార్టీలో స్థానం ఇచ్చారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..Kaushik Vs Arikepudi: రా బే చూసుకుందాం.. కోవర్టు లం..కొ..కా!
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కౌశిక్‌రెడ్డి ఇంటికి వచ్చి టమాటలు, కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో 'రా.. బే రా.. చూసుకుందాం' అంటూ కౌశిక్ రెడ్డి తొడకొట్టి సవాల్ విసిరారు. 'కోవర్టు లం.. కొ..కా' అంటూ అరికెపూడి ఫైర్ అయ్యారు.
Translate this News: