TG News: ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. నిర్మల్ జిల్లాలో ఓ ఆర్డరు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తిగా చదవండి..TG News: ఒంటరిగా ఉన్న మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
నిర్మల్లోని మంజులాపూర్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఆ మహిళ కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు విఘ్నేశ్ను అరెస్టు చేశారు.
Translate this News: