Indian Child Died In America : అమెరికా (America) లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు చిన్నారులు ఓ సరస్సులో మునిగి చనిపోయారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… న్యూయార్క్ (New York) లాంగ్ ఐలాండ్ లోని హెల్ట్స్ విల్లేలోని ఓ అపార్ట్మెంట్ లో డేవిడ్ , సుధాగాలి అనే తెలుగు దంపతులు నివసిస్తున్నారు.
పూర్తిగా చదవండి..America : అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారులు మృతి!
అమెరికాలో ఇద్దరు తెలుగు చిన్నారులు ఓ సరస్సులో మునిగి చనిపోయారు. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ లోని హెల్ట్స్ విల్లేలోని ఓ అపార్ట్మెంట్ లో డేవిడ్ , సుధాగాలి అనే దంపతుల కుమార్తెలు రూత్ ఎవాంజెలిన్, సెలాహ్ గ్రేస్ ఆడుకోవడానికి వెళ్లి సరస్సులో పడి చనిపోయారు.
Translate this News: