House Collapse : మెదక్ జిల్లా (Medak District) లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు నిద్రలోనే శాశ్వత లోకాలకు వెళ్ళిపోయింది. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పెంకుటిల్లి పైకప్పు కూలి అక్కడిక్కడే మృతి చెందింది.
పూర్తిగా చదవండి..Medak : మెదక్ లో విషాదం.. ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి..!
మెదక్ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. టేక్మాల్ మండలానికి చెందిన శంకరమ్మ రాత్రి ఇంట్లో నిద్రుస్తుండగా ఇంటి పైకప్పు మీదపడి అక్కడిక్కడే మృతి చెందింది. శంకరమ్మ భర్త దత్తయ్య సమాచారంతో స్థానికులు శిథిలాల కింద ఉన్న ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.
Translate this News: