USA: అమెరికాలో మరో సారి జాతీయ రహదారిపై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న వారి పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన కెంటకీలోని లండన్ టౌన్ ప్రాంతం దగ్గర చోటు చేసుకుంది. డేనియల్ బూన్ నేషనల్ ఫారెస్ట్ పొదలలో నుంచి రహదారి పై ప్రయాణిస్తున్న వారి పై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతానికి ఇంటర్‌స్టేట్-75 హైవేను తాత్కాలికంగా మూసివేశారు.
పూర్తిగా చదవండి..USA: అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం..!
అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కెంటకీలోని లండన్ టౌన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఇంటర్‌స్టేట్-75 హైవేను తాత్కాలికంగా మూసివేశారు.
Translate this News: