Honeymoon express Movie : చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. చైతన్య రావ్ నటిస్తున్న చిత్రాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన హనీమూన్ ఎక్స్ప్రెస్కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ల జంటకు మంచి మార్కులే పడ్డాయి.
పూర్తిగా చదవండి..Honeymoon express Movie : ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’..హెబ్బా పటేల్ మూవీకి సూపర్ రెస్పాన్స్
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన'హనీమూన్ ఎక్స్ప్రెస్' చిత్రం ఇటీవల థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Translate this News: