Actor Vishwak Sen : దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలంతా గణపయ్యను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. కొందరు స్వయంగా తమ ఇళ్లలోనే వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఇంట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఆ విగ్రహాన్ని ఆయనే తన చేతులతో స్వయంగా తయారు చేయడం విశేషం.
పూర్తిగా చదవండి..Actor Vishwak Sen : విశ్వక్ సేన్ తయారు చేసిన మట్టి వినాయకుడు.. ఎంత అందంగా ఉందో చూడండి
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన ఇంట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఆ విగ్రహాన్ని ఆయనే తన చేతులతో స్వయంగా తయారు చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Translate this News: