Bollywood Actress Alia Bhatt : సినీ సెలెబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా మీడియా అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ గడప దాటి బయటికెళ్తే చాలు మీడియా వాళ్ళను నీడలా ఫాలో అవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్సనల స్పేస్ కు ఇది ఇబ్బందిగా మారుతుంది.
పూర్తిగా చదవండి..Actress Alia Bhatt : మీడియాపై ఆలియా భట్ ఫైర్.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మీడియాపై ఫైర్ అయింది. కారు దిగి తన అపార్ట్మెంట్లోకి వెళ్తుంటే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఆమె వెనకాలే వెళ్లారు. రాకూడదని చెప్తున్నా వినకపోవడంతో.. ఫొటోగ్రాఫర్స్ పై ఆలియా అరుస్తూ..' ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్ బిల్డింగ్..' అని హెచ్చరించింది.
Translate this News: