BB4 Movie : నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘అఖండ’ మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా ఓ స్టార్ హీరోను సెట్ చేయబోతున్నారట బోయపాటి.
పూర్తిగా చదవండి..BB4 Movie : మెంటల్ మాస్ కాంబో.. బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో?
బాలకృష్ణ - బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా యాక్షన్ హీరో గోపీచంద్ ను సెట్ చేయబోతున్నారట బోయపాటి. త్వరలోనే గోపీచంద్‌కు స్టోరీ కూడా నెరేట్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Translate this News: