Obesity: నేటి బిజీ లైఫ్లో జీవన శైలి విధానాలు, ఆహరపు అలవాట్లు వల్ల చాలా మందిలో ఊబకాయ సమస్య సర్వ సాధారణంగా మారుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఊబకాయ సమస్యకు ఎక్కువగా గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొంత మంది మహిళలు తెలియకుండానే వేగంగా బరువు పెరిగిపోతుంటారు. అలాంటి వారు అసలు బరువు పెరగడానికి కారణమేంటో కూడా అర్థం కాక ఆందోళన చెందుతారు. అయితే మహిళలు బరువు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Obesity: థైరాయిడ్, PCODతో పాటు ఈ సమస్యలు కూడా అధిక బరువుకు కారణం..!
నేటి బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు వల్ల చాలా మందిలో ఊబకాయం సమస్య సర్వ సాధారణంగా మారింది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యకు ఎక్కువ గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళల్లో థైరాయిడ్, PCOD, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు ఊబకాయానికి దారితీస్తాయి.
Translate this News: