Eluru: ఫ్లెక్సీల వల్ల నిత్యం ఏదో ఒక ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీ నేతల ఫెక్సీలు, సిని నటుల ఫ్లెక్సీల ఏర్పాటులో ఎన్నోసార్లు ఘర్షణలు జరిగిన సంఘటనలు మనం చూశాం. అయితే, తాజాగా ఫ్లెక్సీ వివాదం ఏకంగా హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ దారుణమైన ఘటన ఏలూరు జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..AP: హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..!
ఏలూరు జిల్లా ఊటుకూరులో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. బాలకోటయ్య అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. గతంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టిన సందర్భంలో వివాదం తలెత్తిందని ఆ కక్ష కారణంగానే అతడిని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Translate this News: