TG DSC Results: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్. మరో వారం రోజుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫైనల్ కీ విడుదల చేసిన విద్యాశాఖ అభర్థులు అభ్యంతరాలను స్వీకరించింది. ఈ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మరో నాలుగైదు రోజుల్లో ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడించి.. ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలనే చూస్తోంది రేవంత్ సర్కార్.
పూర్తిగా చదవండి..TG DSC Results: టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. డీఎస్సీ పరీక్ష ఫలితాల డేట్ ఫిక్స్!?
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఈ వారంలోనే విడుదలకాబోతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడించిన ఆనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువడనుంది.
Translate this News: