Pavitra- Darshan: కన్నడ స్టార్ నటుడు దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దర్శన్‌ను ఆయన భార్యకు వదిలి తనతో రావాలంటూ పవిత్రకు రేణుకస్వామి అసభ్యకర సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కావాలంటే నీ రేటు ఎంత చెప్పు.. నిన్ను నేను పోషిస్తా అంటూ పవిత్రను రేణుకస్వామి వేధించినట్లు దర్యాప్తులో తేలింది.
పూర్తిగా చదవండి..Pavitra Gowda- Darshan: శృంగార ఫొటోలు పంపి.. ఉచ్చులోకి లాగి: రేణుకాస్వామి హత్యలో సంచలన నిజాలు!
కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పవిత్రకు రేణుకస్వామి శృంగార ఫొటో, వీడియోలతోపాటు తన మర్మాంగం చిత్రాలు కూడా పంపినట్లు ఆధారాలు బయటపడ్డాయి.
Translate this News: