Senior Heroines Indraja, Khushbu : తెలుగు బుల్లితెరపై సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, కుష్బూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వినోదభరితమైన కార్యక్రమాలకు జడ్జ్‌లుగా ఇంద్రజ, కుష్బూలు బాగా రాణిస్తున్నారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలను వారిద్దరూ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే స్టేజ్ మీదకు రాబోతోన్నారు. వినాయక చవితి స్పెషల్‌గా చేస్తున్న ఈవెంట్లో ఇంద్రజ, కుష్బూలు కలిసి కనిపించారు.
పూర్తిగా చదవండి..ఒకే స్టేజ్ మీదకు ఇంద్రజ, కుష్బూ.. బుల్లితెర ఆడియన్స్ కు పండగే
సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, కుష్బూ కలిసి ఒకే స్టేజ్ మీదకు రాబోతోన్నారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో 'జై జై గణేశా' అనే ప్రోగ్రాం రాబోతుంది. ఇటీవల ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో కుష్బూ, ఇంద్రజ వేసిన డ్యాన్స్ లు, టాస్కులతో ఆకట్టుకున్నారు.
Translate this News: