Actor Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Actor Nithin : తండ్రైన టాలీవుడ్ హీరో.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Translate this News: