SSMB 29 Movie : టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే కు అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు.
పూర్తిగా చదవండి..SSMB 29 Movie : రాజమౌళి బర్త్ డే స్పెషల్.. ‘SSMB 29’ నుంచి అప్డేట్
రాజమౌళి బర్త్డే స్పెషల్ గా అక్టోబర్ 10న 'SSMB29' నుండి అప్డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి మూవీ టీమ్ వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానుందట. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Translate this News: