SD18: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది ‘విరూపాక్ష’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో విమర్శకుల ప్రశంసలను పొందింది. ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ #SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..SD18: సాయి ధరమ్ తేజ్ ‘SD18’ అప్డేట్.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఫస్ట్ లుక్
'SD18'వర్కింగ్ టైటిల్ తో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఆమె లుక్ రివీల్ చేశారు. ఇందులో ఐశ్వర్య వసంత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
Translate this News: