SS Thaman : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమానుఅగ్ర నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది.
పూర్తిగా చదవండి..SS Thaman : రేపు ‘గేమ్ ఛేంజర్’ నుండి అప్డేట్.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' మూవీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే రేపు సెప్టెంబర్ 7న 'గేమ్ ఛేంజర్' నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది.
Translate this News: