Nizamabad: పాముతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు స్నేక్ క్యాచర్. ఈ విషాదకరమైన ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. పాములు పట్టే మోచి శివరాజు అనే 18ఏళ్ల యువకుడు పాము కాటుతో మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..TG: పాముతో చెలగాటం.. ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి..!
నిజామాబాద్ జిల్లా దేశాయిపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేక్ క్యాచర్ మోచి శివరాజు అనే 18 ఏళ్ల యువకుడు పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని శివరాజు ఫొటోకు ఫోజులిచ్చాడు. అదికాస్తా కాటు వేయగా మృతి చెందాడు.
Translate this News: