Stock Market Crash: వారంలో చివరిరోజు స్టాక్ మార్కెట్ కుదేలవుతోంది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు కిందికి పడిపోయాయి. 11:30 గంటల సమయానికి సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా పతనం అయింది. దీంతో 81,350 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 250 పాయింట్ల నష్టంతో 24,880 వద్ద ట్రేడవుతోంది.
పూర్తిగా చదవండి..Stock Market Crash: డౌన్ ట్రెండ్ లో స్టాక్ మార్కెట్.. భారీగా పడిపోయిన ఇండెక్స్ లు
ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ ప్రారంభం నుంచే ఇండెక్స్ లు కింది చూపులు చూశాయి. 11:30 గంటల సమయానికి సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయి 81,350 వద్ద ఉంది. ఇక నిఫ్టీ 250 పాయింట్లు పడిపోయి 24,880 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Translate this News: