AP Rain Alert : ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏపీ (AP) అతలాకుతలం అవుతోంది. విజయవాడ వాసులు ఇంకా పూర్తిగా వరద ముప్పు నుంచి తేరుకోకముందే…వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఏపీకి మరోసారి వానగండం.. భారీ వర్షాలు కురిసే అవకాశాలు!
ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.
Translate this News: