9 carats Gold Rate : ప్రస్తుతం బంగారం ధరలు (Gold Rates) రూ. 70 వేలకు అటూ ఇటుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అటువైపు చూడాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఆ మేరకు బంగారం దొంగతనాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.
పూర్తిగా చదవండి..Gold : ఇక నుంచి 9 క్యారెట్ల బంగారం రూ. 20 వేలే
త్వరలో దేశంలో 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.9 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.
Translate this News: