TG Police: మీరు తీసుకునే జాగ్రత్తలతోనే మీరు సురక్షితంగా ఉంటారు. వర్షాకాలంలో వచ్చే వరద నీరు, వ్యాధుల గురించి కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్లన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండోవచ్చని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. వీటిని ఫాలో అయితే వ్యాధుల నుంచి బయటపడటంతోపాటు వాన ముప్పు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారని వారి చెబుతున్నారు. వర్షకాలంలో సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం.
పూర్తిగా చదవండి..TG Police: ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌లో ఉంటారు. నాలాలో చెరువులు, కుంటలు, తూములు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని.. ప్రయాణాలను రద్దు చేసుకోడం, వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
Translate this News: