Cyclone Alert : బంగాళాఖాతంలో మరో తుఫాన్ (Cyclone) ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 6,7 తేదీల్లో ఈ అల్పపీడనం ఏర్పడనుందని..ఇది బలపడి తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అలర్ట్ ఇచ్చింది విశాఖ వాతావరణ శాఖ (IMD). సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని…ఇది తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Cyclone : మరో తుఫాన్ ముప్పు!
బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుందని...ఇది తుఫాన్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.
Translate this News: