Blue Lagoon Drink: మనకు బయట మార్కెట్లో అనేక రకాలు డ్రింక్స్ దొరుకుతాయి. వీటిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. వాటిని తీసుకోవం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఇంట్లోనే డ్రింక్ చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాటి వాటిల్లో బ్లూ లగూన్ డ్రింక్ ఒకటి. ఈ డ్రింక్ రుచికరమైనదిగా చెబుతారు. మీరు ఇంట్లోనే ఈ స్పెషల్ రెసిపీని చేయాలనుకుంటే తక్కువ సమయంలో త్వరగా సిద్ధం చేయవచ్చు. ఇంట్లోనే కేఫ్ లాంటి బ్లూ లగూన్ డ్రింక్ ఎలా చేయాలో.. ఈ స్పెషల్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఎంటో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Blue Lagoon Drink: ఇంట్లోనే రుచికరమైన బ్లూలగూన్ డ్రింక్ ఇలా చేస్తే .. వదిలిపెట్టారంతే
కేఫ్ లాంటి బ్లూ లగూన్ డ్రింక్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. దీని కోసం ఒక పొడవాటి గ్లాసును మంచుతో నింపాలి. ఆ తర్వాత షేకింగ్ గ్లాస్లో వోడ్కా, బ్లూ కురాకో నిమ్మరసం వేసి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మంచుతో నిండిన గ్లాసులో పోసి నిమ్మకాయ, పుదీనా ఆకుల ముక్కను వేయాలి.
Translate this News: