Pasta: పిల్లలు ఫుడ్ తినే విషయంలో చాలా మారం చేస్తారు. వారికి నచ్చిన వంట చేస్తే తినే పిల్లలు కొందరూ ఉంటారు. నచ్చిన.. నచ్చకపోయినా కొందరూ పిల్లలు అస్సలు ఫుడ్ తినరు. అలాంటి పిల్లలకు ఫుడ్ పెట్టాలంటే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతారు. కొన్ని ప్రత్యేకమైన వంట చేసిన పెటితే పిల్లలు ఎంతో సంతోషంగా, ఇష్టంగా తింటారు. అలాంటి వాటిల్లో పాస్తా ఒకటి. దీనిని మాకరోనీ అని కూడా అంటారు. ఇది పిల్లలు రుచికరమైన వంటకంగా చెబుతారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే పాస్తా చాలా బెటర్. పిల్లలు ఇష్టమైన ఈ వంటకం ఎలా చేయాలో.. ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో చూద్దాం.
పూర్తిగా చదవండి..Pasta: పిల్లలు అమితంగా ఇష్టపడే పాస్తా.. ఇలా తయారుచేయండి!
పిల్లల కోసం ప్రత్యేకంగా, రుచికరమైన వంటకం ఏదైనా చేయాలనుకుంటే పాస్తా ప్రయత్నించండి. ఇది పిల్లలు రుచికరమైన వంటకంగా చెబుతారు. దీన్ని తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వండిన పాస్తాలో టొమాటో సాస్, చీజ్ వేసి ఇస్తే పిల్లు ఇష్టంగా తింటారు.
Translate this News: