దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగలలో మొదటిది వినాయక నవరాత్రులు. ఈ నవరాత్రులు వినాయకచవితి రోజున ప్రారంభమవుతాయి. భాద్రపదమాస శుక్ల పక్ష చవితి తిథి వినాయక చవితి. వీటిని దేశ ప్రజలంతా కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఆనందం, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక తిథి 2024 సెప్టెంబర్ 7 శనివారం రోజున ప్రారంభమై,17 సెప్టెంబర్ అనంత చతుర్దశి, మంగళవారం నాడు ముగుస్తుంది.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2024: గణపతిని నవరాత్రులు ఇలా పూజిస్తే అదృష్టం మీ వెంటే!
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను 'వినాయక చవితి' లేదా ' గణేశ చతుర్ధి' పర్వదినంగా జరుపుకుంటారు. గణపతిని నవరాత్రులు ఎలా పూజించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: