Gudlavalleru Engineering College Women’s Hostel Issue : కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ (Gudlavalleru Engineering College) లేడీస్ హాస్టల్ లో ఎటువంటి రహస్య సీసీ కెమెరాలు అమర్చలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీస్ హాస్టల్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు (Hidden Camera’s) పెట్టారని గత రాత్రి విద్యార్థినుల ఆందోళనపై వెంటనే స్పందించామన్నారు.
పూర్తిగా చదవండి..AP : గుడ్లవల్లేరు లేడీస్ హాస్టల్ లలో సీసీ కెమెరాలు.. ఘటనపై ఎస్పీ షాకింగ్ కామెంట్స్..!
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ వాష్రూమ్ లలో ఎటువంటి సీసీ కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ ఆర్ గంగాధరరావు స్పష్టం చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ముందే పరిశీలించామన్నారు.
Translate this News: