Supreme Court : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కు బెయిల్ రావడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సుప్రీం కోర్టు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని గురించి రేవంత్ తన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన వివరించారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు… సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్!
తనకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని.. సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. తన వాఖ్యలను తప్పుగా చిత్రీకరించి ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Translate this News: