Sundarakanda: టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) రీసెంట్ గా ‘ప్రతినిధి2’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘ప్రతినిధి2’ లో ఫుల్ యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించిన రోహిత్.. ఇప్పుడు సరికొత్త కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
పూర్తిగా చదవండి..Sundarakanda: నారా రోహిత్ ‘సుందరకాండ’.. నవ్వులు పూయించిన టీజర్
హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సుందరకాండ'. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో హీరో పాత్ర, కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Translate this News: