Kannappa: టాలీవుడ్ హీరో మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. స్టార్ కాస్ట్ ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, సంపత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాపై ఆసక్తిని పెంచేలా మూవీలోని పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Kannappa: ‘కన్నప్ప’ లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..?
మంచు విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సినిమా నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Translate this News: