Rohit Sarma: ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుంచి చాలా లాంగ్ గ్యాప్ దొరికింది. దీంతో ప్రతి ఆటగాడు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. టీ 20 గెలిచిన తరువాత రోహిత్ శర్మ టీ 20 ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Rohit Sarma: మరోసారి తండ్రి కాబోతున్న హిట్మ్యాన్ !
క్రికెటర్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ భార్య రితికా బేబీ బంప్ తో కనపడింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
Translate this News: