Breaking: ఏపీలో అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మారేడు పల్లెలో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు.
పూర్తిగా చదవండి..Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!
AP: చిత్తూరు జిల్లా మారేడుపల్లెలో ప్రమాదం చోటుచేసుకుంది. టపాకాయల తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు. ఖాదర్ బాషా అనే వ్యక్తి టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
Translate this News: