Rahul Gandhi: రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు పిల్ బెంచ్‌కు పంపింది. ఈ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తామని న్యాయస్థానం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం దాని రిట్ అధికార పరిధిని అమలు చేయడానికి చట్టపరమైన హక్కు ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. సెప్టెంబర్ 26కు ఫిటిషన్ విచారణ వాయిదా వేసింది.
పూర్తిగా చదవండి..Rahul gandhi: రోస్టర్ బెంచ్ ముందుకు రాహుల్ గాంధీపై పౌరసత్వ పిటిషన్!
రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 26కు విచారణను వాయిదా వేసింది.
Translate this News: