Rape case: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్.. అభయపై అఘయిత్యానికి పాల్పడే ముందు రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది. ఓ పోలీస్ వాలంటీర్‌తో కలిసి అర్ధరాత్రి వ్యభిచార గృహానికి వెళ్లిన సంజయ్ రాయ్.. అక్కడినుంచి తెల్లవారుజామున నేరుగా కాలేజీ సెమినార్ హాల్లో పడుకున్న అభయ దగ్గరకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Kolkata case: రెడ్‌లైట్ ఏరియా నుంచి అభయ దగ్గరికి.. వెలుగులోకి సంజయ్ భయంకర దారుణాలు!
అభయపై లైంగిక దాడి నిందితుడు సంజయ్ గురించి భయంకరనిజాలు బయటపడుతున్నాయి. పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తూ పెద్ద తలకాల అండతో దారుణాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. రెడ్ లైట్ ఏరియాతో సంబంధాలున్నాయని, ఆరోజు అక్కడినుంచి అభయ దగ్గరకు వచ్చి రేప్ చేసినట్లు విచారణలో వెల్లడించారు.
Translate this News: