Abhaya case: కోల్కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార కేసులో సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాన్ని కుదిపేస్తున్న ఈ ఘటనపై మమతా స్పందించిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మమత తీరుపై బాధితురాలి పేరెంట్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Mamata: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా? అభయ కేసులో నిరసనలు!
అభయ హత్యాచార కేసులో సీఎం మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో మమతా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలి పేరెంట్స్ మమతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: