Bollywood Actor Arshad Warsi : బాలీవుడ్ (Bollywood)నటుడు అర్షద్ వర్షీ (Arshad Warsi) తాజాగా తెలుగు సినిమా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన పాన్ ఇండియా చిత్రం.
పూర్తిగా చదవండి..Arshad Warsi : ‘కల్కి’ లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన 'కల్కి' మూవీపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.' 'కల్కి’ సినిమా నాకు నచ్చలేదు. ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు అమితాబ్ ముందు అతడు ఒక జోకర్ లాగా కనిపించాడు' అంటూ పేర్కొన్నారు.
Translate this News: