Malayalam Actor Mohan Lal : ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో కోచిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ల పరీక్షల తర్వాత మోహన్ లాల్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
పూర్తిగా చదవండి..Mohan Lal : మోహన్ లాల్ కు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన నటుడు, ఆందోళనలో ఫ్యాన్స్
మలయాళ నటుడు మోహన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటికొచ్చింది.
Translate this News: