Chandrababu Tweet : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా (Social Media) లో అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu : ఇండిపెండెన్స్ డే.. పెద్దలు మనకు నేర్పిన పాఠమీదే అంటూ సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్..!
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Translate this News: