Russia : నియంతృత్వ పాలన సాగిస్తున్న దేశాల్లో ముందు వరుసలో వినిపించే పేర్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి కచ్చితంగా రష్యా, ఉత్తర కొరియా (North Korea) మొదటి రెండు స్థానాల్లో నిలుస్తాయి. కొన్ని దశాబ్దాలుగా రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కు ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ (Kim-Jong-Un) కు ఎదురే లేదు. గత కొద్ది రోజులుగా ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధం బలపడింది.
పూర్తిగా చదవండి..Russia – North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా… ఎందుకో తెలుసా!
రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది.
Translate this News: